లక్ష్మణుడి చేతికి మరియు నడుముకి లెదర్ బెల్టుల లాంటి ధారణ ఏంటి? అసలు అది హనుమంతుని గదలా అనిపిస్తుందా? ఏదో పాత్రలో రాడ్ పెట్టినట్టు ఉంది! శ్రీరాముని గెటప్ అయితె చెప్పిన వృథానె..!
అవమానకరమైన విషయం ఏంటంటె సీతమ్మ మెడలొ తాళి ఎక్కడుంది?? సితమ్మకు హిజాబ్ తొడిగినట్టు,చేతుకి గాజులు లేవు..! కాళ్ళకు మెట్టలు లేవు..!ఇది హిందుత్వాన్ని మరియు మన హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని కావాలని ఇలా చిత్రించి ఈ శ్రీరామ నవమి రోజే ఈ పోస్టర్ విడుదల చేయడం ఘోరమైన అవమానం..!
0 Comments