ఇది రామేశ్వరము వద్ద వుండే "విల్లోండి తీర్థం". లంక నుండి సీతమ్మ ను సముద్రం మార్గము తీసుకొచ్చే సందర్భములో సీతమ్మకు దాహము వేస్తే రామయ్య తన విల్లు ద్వారా ఒక బావిని చేసి దానిలో తీయని నీటిని సీతమ్మకు ఇచ్చారట; ఈ రోజుకి చుట్టూపక్కల నీరు ఉప్పగా ఉంటుంది, దీని లోపల నీరు చాల తీయగా ఉంటుంది.
0 Comments