Ad Code

Responsive Advertisement

LIFE CERTIFICATE SUBMISSION

HOW TO SUBMIT  LIFE CERTIFICATE  

నవంబర్ 1 నుంచి పెంన్షనర్స్ / ఫ్యామిలీ పెంన్షనర్స్. తమ ఉనికిని చాటుకొనే ప్రక్రియ ‌లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయటం 

ఎవరికి చేయాలి‌?

Sparsh Pentioners తమ యెక్క Sparsh PPO నెంబర్ ను ఉదహరిస్తూ చేయాలి

పెన్షన్ బ్యాంకు లో ఫారం పూర్తి చేయటం ద్వారా/, నెట్ సెంటర్/ కామన్ సర్వీస్ సెంటర్లలో ( మీ- సేవా ) జీవన్ ప్రమాణ్ పద్దతి లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ చేఇంచు కోవచ్చు 

Sparh offfice ( DPDO) చీఫ్ ఇంజినీర్ నేవీ ఆఫీస్ ‌దొండపర్తి‌ ఆఫీస్ లో ఉచితంగా చేస్తారు

CPPC pentioners sparsh లోకి మైగ్రేషన్ కానివారు

ఎప్పటి లాగే పాత పద్దతి లో ‌ PPO నెంబరు ను ఉదహరిస్తూ తమ పెంన్షన్ బ్యాంకు లో ఫారం పూర్తి చేసి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వవచ్చు లేదా నెట్/ కామన్ సర్వీస్ సెంటర్లలో( మీ- సేవా) ‌

డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ జీవన్ ప్రమాణ్ పద్దతి లో సమర్పించవచ్చు

 పెంన్షనర్స్ అశోషిఏషన్ (ACGEPA) జగదాంబ ఆఫీస్/ హష్మీ భవన్ నందు తేది 02-11-2023 నుంచి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉచితంగా ‌sparsh/ cppc పెంన్షనర్స్ కు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ పడని వారికి ఫేషియల్ రికగ్నిషన్ సౌకర్యం  కూడా ‌కలిగి ఉన్నారు

జాగ్రత్తలు

వరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళనవసరంలేదు
Copy of  PPO 
Copy of aadar card 
Registard mobile తీసుకొని వెళ్ళాలి. 
పెంన్షనర్/ఫ్యామిలీ పెంన్షనర్ హాజరు తప్పని సరి 


# లైఫ్ సర్టిఫికెట్ చేసి కాపీ పొందిన తరువాత ఇక‌ ఎలాంటి OTP లు మెబైల్ కు రావు
# ఎవరైనా ఫోన్ చేసి OTP చెప్పండి మీ లైఫ్ సర్టిఫికెట్ ఇంకా పూర్తి కాలేదు అంటే అది మోసం అని గమనించగలరు చెప్పిన ఎడల మీ‌ ఎకౌంటు ఖాళీ అవగలదు
# బ్యాంకు./ SPARSH/ అశోషిఏషన్‌ వారు తిరిగి OTP లు అడగరు అని గమనించగలరు


K RAVI BABU

9985945746

దయచేసి మీ మీ బంధుమిత్రులకి షేర్ చెయ్యండి  

Post a Comment

0 Comments