గంగాధరేశ్వరాలయం
కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు నుండి 60 కి దూరంలో ఈ క్షేత్రం వుంది. ఇచ్చటి ఆలయం పేరు గంగాధరేశ్వరాలయం . గుహ లోపల వున్నా 2-1/2 అడుగుల ఎత్తుగల శివలింగానికి పసుపుగా వున్నా నెయ్యిని మర్ధిస్తే అది చూస్తుండగానే తెల్లటి వెన్నగా మారుతుంది. కాదని తొలచి చేసిన ఓ విశాలమైన గుహలో వున్న ఈ శివాలింగాన్ని చేరుకోవాలంటే దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాలి. అర్చన టికెట్ తో పాటే నెయ్యి కూడా ఇస్తారు. యూరోపియన్ హేతువాదులు తమదేశం నుండి (మనల్ని నమ్మక)నెయ్యిని తెచ్చి లింగానికి రుద్ది వెన్నగా మారే వాస్తవాన్ని అంగీకరించారు. ఈ వెన్నని బాధా నివారణ ముందుగా వాడుతుంటారు.
0 Comments